Translate Your Video into ANY Language | AI Dubbing for Video & Audio | In Telugu By Sai Krishna #ai
YouTube transcript, YouTube translate
A quick preview of the first subtitles so you know what the video covers.
సో క్రియేటర్స్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటది క్రియేటర్స్ ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు కదా ఫ్యూచర్ లో పెద్దగా ఎక్కువ కష్టపడకుండానే మంచి అవుట్ పుట్ అయితే మనం [సంగీతం] ఇవ్వచ్చు హాయ్ ఫ్రెండ్స్ నేను సాయి కృష్ణ నేను ఈరోజు మీకు చాలా మంది మన గత వీడియోలో ఒక వీడియోలో ఏంటంటే నేను ఆడియో డబ్బింగ్ అయితే చూపించాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సో మనిషి మనమే ఉంటాం వాయిస్ మనమే ఉంటది కానీ మనం తెలుగులో మాట్లాడిన అది ఇంగ్లీష్ లో కాండింగ్ ఇంగ్లీష్ లోకి తెలుగు హిందీలోకి కావండి హిందీ లోకి తమిళ్ అట్లా అట్లాగా 50 కి పైగా లాంగ్వేజెస్ ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ కొరియన్ జపనీస్ అన్ని లాంగ్వేజెస్ లోకి మీరు ఒక తెలుగు వీడియోని కన్వర్ట్ చేసుకోవచ్చు విచిత్రం ఏంటంటే మాట్లాడేది మీ వాయిస్ ఏదైతే ఉంటదో అది మారదు అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మాట్లాడేది కూడా లిప్ సింక్ ఉంటదన్నమాట తెలుగులో మాట్లాడితే లిప్ సింక్ ఉంటది డబ్బింగ్ సినిమాలకు లిప్ సింక్ ఎక్కడి నుంచి వస్తది కానీ ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తది అంటే లిప్ సింక్ కూడా మార్చేస్తది అన్నమాట చూశారు కదా ఆల్రెడీ ఒక వీడియో సో ఈ విధంగా మీరు సపోజ్ గనుక మీరు కూడా మీ వీడియోస్ చేసుకోవాలంటే నేను ఇప్పుడు ఒక ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసరికి ఫ్రీ వర్షన్ లో మనకి కొంత లిమిట్ ఇస్తారు సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి అని ఎవరు అనుకోవద్దు చాలా కాస్ట్లీ ఉంటాయి సో అత్యవసరం అనుకున్న వాళ్ళు లేదు ఆ మార్కెట్ మాకు ఉంది మేము వేరే లాంగ్వేజ్ లోకి వెళ్తే కూడా మా కంటెంట్ కెపాసిటీ ఉంది అనుకున్న వాళ్ళు వాళ్ళ కంటెంట్ ని అయితే అనువదించుకొని వేరే వేరే లాంగ్వేజెస్ లో కూడా ఛానల్స్